స్వాధిష్ఠాన చక్రము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- స్వాధిష్ఠాన చక్రము నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- శ్రీ విద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు :
- మూలాధార చక్రము
- స్వాధిష్ఠాన చక్రము
- మణిపూరక చక్రము
- అనాహత చక్రము
- విశుద్ధ చక్రము
- ఆజ్ఞా చక్రము
వీటి వివరణ సప్తచక్రాలు లో ఇవ్వబడింది.
- సహస్రార చక్రము తో కలిపి సప్త చక్రాలు అని కూడా చెబుతారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు