స్టూలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఇది తెలుగులో ఉపయోగించే ఆంగ్ల పదము.
- బహువచనం లేక ఏక వచనం
స్టూళ్ళు.
అర్థ వివరణ
<small>మార్చు</small>స్టూలు అంటే గృహోపయోగ పరికరాలలో ఒకటి. ఇది కూర్చోవడానికి పనికి వస్తుంది. అదే సమయంలో దీనిని అధికంగా కొంచము ఎత్తైన వస్తువులను అందుకోవడానికి ఉపయోగిస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు