వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

మత్తు /

సోలము, సోలింత = బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"ఎ, గీ. ఒండొరుల చిత్తములునాటి యొలయుచున్న, చొక్కులెక్కుడుసేయంగ సోలమడరి." నిర్వ. ౮, ఆ.
"సీ. అలరుతేనియ గ్రోలి యొలయు సోలంబున మురియు తేఁటుల నునుమ్రోఁత యింపు." భార. ఆను. ౧, ఆ.

2. \చొక్కు. "సీ. పొలతుల నునుదీపుఁబలుకుల యింపున నుల్లంబు సోలంబు నొందుననుట." లక్ష్మీ. ౨, ఆ. "సీ. చూపుల నిగురొత్తు సోలంబుతోడన సోలంబు తనువున మేళవింప." విక్ర. ౧, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సోలము&oldid=850390" నుండి వెలికితీశారు