సోబనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి జరిపే ఉత్సవమును సోబనమంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. వివరింప నెడములేదిఁక, నువిదకు సోబనపు జలక మొనరింపంగా, జవరాండ్రఁ బనుపుము." య. ౪, ఆ.