వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

సూతులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

సూతుడు అంటే రచించబడిన పురాణాలను శ్రావ్యంగా వినిపించే కధకుడు. సూతుడు అంటే రధసారధి.

  • సూతుడు అంటే బ్రహ్మణస్త్రీకి క్షత్రియునికి పుట్టిన వాడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

మహాభారతములో సూతుడు అనే పదము ఉపయోగించబడింది.

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సూతుడు&oldid=849834" నుండి వెలికితీశారు