సీమంతము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- గర్భముతో నున్న వివాహితకు చేయు సంస్కారము. రూ: సీమంతం.
- సంతాన శ్రేయస్సు కొరకు చేయవలసిన సంస్కారములు అయిదు. అవి జాతకర్మ, నామకరణము, అన్నప్రాశన, చౌలము, ఉపనయనము.
- గర్భిణి స్త్రీలకు చేయు ఒక శుభకర్మము
- మొదటిగర్భవతి గానుండు స్త్రీకిచేయు సంస్కారవిశేషము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>గర్భిణీ స్త్రీకి సీమంత సమయములో కొప్పులో పూలు ముడుచుట ఒక పాటలో పద ప్రయోగము: అక్కయ్యకూ సీమంతం ..... చక్కని బావకు ఆనందం.....