సీమంతం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఐశ్వర్యం గర్భముతో నున్న వివాహితకు చేయు సంస్కారము. రూ: సీమంతము. సంతాన శ్రేయస్సు కొరకు చేయవలసిన సంస్కారములు అయిదు. అవి జాతకర్మ, నామకరణము, అన్నప్రాశన, చౌలము, ఉపనయనము. గర్భిణి స్త్రీలకు చేయు ఒక శుభకర్మము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు