సిర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సిర నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహు వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మన శరీరములో రక్తాన్ని గుండెకు చేరవేసే నాడులను సిరలు అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సిరలు శరీరంనుండి గుండెకు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు.