సింహము
సింహము

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణసవరించు

సింహము ఇది కృర జంతువు.మాంసాహారి దీనిని మృగరాజుగా గౌరవిస్తారు. ఇది భారతదేశ జాతీయ జంతువు.
.అయిదవరాసి

పదాలుసవరించు

నానార్థాలు
  1. పంచాననము
  2. మృగరాజు
  3. మృగేంద్రము
  4. కేసరి
సంబంధిత పదాలు
  1. సింహగర్జన.
  2. సింహాసనము.
  3. సింహస్వప్నము.
  4. సింహద్వారము.
  5. సింహాద్రి
  6. సింహభాగము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=సింహము&oldid=962296" నుండి వెలికితీశారు