కేసరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కేసరి నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- కేశంలు(వెంట్రుకలు)దట్టంగా కలిగి వున్నది. కేసరి,మృగరాజు,సింహం.
- రామాయణములో ఒక వానర వీరుడు. ఇతనికి అంజని వలన హనుమంతుడు జన్మించాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పొట్టి శ్రీరాములు ఆంధ్రకేసరి గా ప్రసిద్ధుడు.