వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

యు. దే. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

దృగ్గోచరమైనది...శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

వైపు, దిక్కు, పొంట ..... అటుపొన్న, ఊరిపొన్న, కాలువ పొన్న, తోవ పొన్న మొ||....నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) 1986

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"రసాలసాలపుం గమ్మని పువ్వుఁదేనియల కాలువపొన్నది." రా. వి. ౩, ఆ. (పొన యొక్క రూపాంతరము.)

పొడుగునా......(దారి పొన్న చూసుకుంట పోవాలె)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పొన్న&oldid=867733" నుండి వెలికితీశారు