సాష్టాంగనమస్కారము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
 
అలిపిరి (తిరుపతి)వద్ద సాష్టాంగ నమస్కార ముద్రలో వున్న శిల్పం
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

సాష్టాంగనమస్కారము స + అష్టాంగ + నమస్కారము అని విడదీయ కలిగిన ఈ పదము హిందూధర్మము లోనిది. రెండు కాళ్ళు, రెండు చేతులు, ఉదరము, ఛాతి, శిరసు మొదలైన భాగములు నేలను తాకేలా కింద బోర్లా పడుకుని నమస్కరించడము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>