వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

సారధులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

సారథి అంటే ప్రయాణ సాధనాన్ని నడిపుతూ ప్రయాణీకులను గమ్యస్థానానికి చేరవేసే వ్యక్తి. పురాతన కాలంలో రధాలను నదిపే వారిని సారధులని పిలిచే వారు. ద్వాపర యుగంలో వీరిని సూతులని పిలిచే వారని మహాభారతంలో వర్ణించబడింది.

నానార్థాలు

చోదకుడు

సంబంధిత పదాలు

సారధ్యము, పార్ధసారథి, రధసారథి.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నలమహారాజు మనోవేగంతో సారధ్యము వహించడంలో నేర్పరి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సారథి&oldid=962280" నుండి వెలికితీశారు