సాదు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

సాదుఅంటే బియ్యము లాంటి ధాన్యాలు మాడ్చి వాటిని మెత్తాగానూరి వడకట్టి నీరు ఆవిరి అయ్యే వరకు ఎండ లో పెట్టి తయారు చేసే అలంకారసాధనము .ఇది నలుపు రంగులో ఉంటుంది ముఖ్యముగా దీనిని చిన్న పిల్లలకు దిష్టి బొట్టుగా పెడతారు.సూదకము 15 రోజులు దీనిని పెద్దలు కూడా దీనిని బొట్టు గా పెట్టుకుంటారు.

నానార్థాలు
  1. బొట్టు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సాదు&oldid=847154" నుండి వెలికితీశారు