సాటి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- సమానమైన./సహాయము/ రూ. సాటిక.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- సాటిలేని/తగనిది
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.
- సాటి మనిషికి మనిషి చేయవలసిన విధులు ఇవీ అని చెప్పి, అవి చేస్తే తనకు చేసినట్లేననీ, చేయకపోతే తనకు చేయనట్లేననీ క్రీస్తు బోధ.