సాగనంపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/దే. స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పంపించు/(ప్రయాణమైపోవువారిని) కొంతదూరము తీసికొనిపోయి విడుచు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వానిని సాగనంపి వచ్చితిని