బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)

    క్రియ, విశేషణం, పంపుట.

    • he sent word that he would come వస్తున్నాననిచెప్పి పంపినాడు.
    • they sent him a message వాడికి వర్తమానము పంపినారు.
    • If God send life దేవుడు ఆయుస్సుయిస్తే send he sent a bullet at me నామీద ఒక గుండును విడిచినాడు.
    • I sent a spear at him వాడిమీద బల్లెమును వేశినాను.
    • he sent an arrow at me నా మీద వొక బాణమును విడిచినాడు.
    • they sent his away వాణ్ని పంపివేసినారు.
    • వెళ్లగొట్టినారు.
    • they sent me away నన్ను పొమ్మన్నారు, నన్ను పంపించివేసినారు.
    • the flowers send forth smell పుష్పములు వాసన కొట్టుతున్నవి.
    • the sea sendస్ forth a sound సముద్రము ఘోషిస్తున్నది.
    • the plant sent forth leaves ఆ చెట్టు ఆకులను విడిచినది.
    • she sent a devil into him వాడిమీద పంపుచేసినది.
    • they సేన్ట్ him to Coventry వాడితో యెవడున్ను మాట్లాడకూడదని సమాఖ్య చేసుకొన్నారు.

    క్రియ, నామవాచకం, వర్తమానము పంపుట, చెప్పి పంపుట.

    • they sent for me నన్ను పిలవనంపినారు.
    • they sent for the book వాండ్లు ఆ పుస్తకమునుతెప్పించినారు.
    • he sent out to know who I was నేను యెవడో తెలుసుకొనిరమ్మని బయిటికి మనిషిని పంపినాడు.
    • I sent to him for the horseగుర్రాన్ని కోసరము వాని వద్దికి మనిషిని పంపినాను.

    మూలాలు వనరులు

    <small>మార్చు</small>
    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=send&oldid=943808" నుండి వెలికితీశారు