వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రి/దే. స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. సాగగొట్టు, పొడుగుగా అగునట్లు లాగు.
  2. ఏదేని విషయమును పొడిగించు.
  3. ప్రార్థించు
  4. . బ్రతిమాలు
నానార్థాలు
సంబంధిత పదాలు

సాగు/ కొనసాగు/ సాగించు/ సాగదీత /సాగింది / సాతిగే

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఒక సామెతలో పద ప్రయోగము: తెగిందాక సాగదీయకు
  2. రబ్బరకు సాగే గుణము వుంటుంది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సాగదీయు&oldid=962234" నుండి వెలికితీశారు