వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
వరాల తో

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • తెలుగువారిలో సవరాల: ఇంటిపేరు}.

తెలుగు వారి లో సవరాల అనే ఇంటి పేరు ఉంది. ఈ ఇంటి పేరు తెలగ కులము వారికి వుంటుంది.

ఈ ఇంటి పేరు కు మూలం యే గ్రంధాల లో ను లేదు. బహుశా జన్మతః వరాలతో పుట్టినవారు అనే అర్ధం కావచ్చు. స వరాల అంటే వరాలతో

లేదా వీరి పూర్వికులు ఆడవారి సవరాలు కట్టేవారు కావొచ్చు. సవరం ఏక వచనం, సవరాలు బహువచనం సవరాలు కట్టేవారు కాబట్టి సవరాల అనే ఇంటి పేరు స్థిర పడినదేమో. సవరం అంటే - పొడవాటి జడ ను కృత్రిమంగా పెట్టుకొనేది.

నానార్థాలు
స - వరాల తో
సంబంధిత పదాలు
సవరం,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సవరాల&oldid=963968" నుండి వెలికితీశారు