సమకట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సిద్దపడు అని అర్థం/యత్నించు/సిద్ధపఱుచు/సేకరించు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- జఘనంబుఁ బైకాన సమకట్టు సమకట్టి చేయీక తారినఁ జిన్నపోవు
- తండ్రి నీవునాకుదయతోడనిచ్చిన, వరము చిత్తగించి వలయుతెఱఁగు, సమయసముచితముగ సమకట్టుమయ్య