వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రయత్నించు/అంగలించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము యత్నించాను యత్నించాము
మధ్యమ పురుష: నీవు / మీరు యత్నించావు యత్నించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు యత్నించాడు యత్నించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు యత్నించింది యత్నించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • దొరకని దానికి ప్రయత్నించుట - వ్యర్థ ప్రయత్నము.
  • బుడ్డను నమ్ముకొని ఏఱుదాఁటఁ బ్రయత్నించునట్టి రీతి

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=యత్నించు&oldid=959168" నుండి వెలికితీశారు