సప్త ఉపాయములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

ఏడు ఉపాయములు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

కార్య సాధనకు ఉపయోగించ వలసిన ఏడు ఉపాయములు. అవి. 1. సామ. మంచి మాటలతో కార్యాన్ని సాధించడము. 2. దాన. ఎంతో కొంత ధనమిచ్చి కార్యాన్ని సాధించడము. 3. భేద . రెండు విషయాల మద్య భేదాన్ని చూపి కార్యాన్ని సాధించడము. 4. దండ. బెదిరించి కార్యాన్ని సాధించడము. 5. మాయ. మాయ మాటలతో కార్యాన్ని సాధించడము. 6. ఉపేక్ష. ఉపేక్షించి కార్యాన్ని సాధించడము. 7. ఇంద్రజాలము. ఇంద్రజాల విద్యతో కార్యాన్ని సాధించడము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>