సగటు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

సరాసరి అని అర్థం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  • సగటు క్రియాశీల గుణాంకము
  • సగటు విచలనము
  • సగటు భేదము
  • సగటు దూరము
  • సగటు శక్తి
  • సగటు దోషము
పర్యాయపదాలు
అంచనా, అందాజు, అందాసు, ఇంచుమించు, ఉరామరిక, ఉజ్జాయింపు, దాదాపు, బరావఱ్ఱు, రమారమి, సుమారు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సగటు&oldid=962043" నుండి వెలికితీశారు