ఉజ్జాయింపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక వస్తువు వులువను సుమారుగా లెక్కకట్టుట అంచనా
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
ఊహ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఎన్నికల సందర్భంగా ప్రజల అభిప్రాయాన్ని సేకరించి రంగంలో ఉన్న పార్టీ విజయావకాశాలను ఎన్నికల ఫలితాలకు ముందే ఉజ్జాయింపుగా తెయజెప్పేందుకు కొన్ని పత్రికలు, సంస్థలు సర్వే నిర్వహించడం పరిపాటి