విభిన్న అర్ధాలు కలిగిన పదాలు

<small>మార్చు</small>

సకలము (నామవాచకం)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అంతా, అన్నీ, / సర్వము/యావత్తు/అంత
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఒక పద్యంలో పద ప్రయోగము: శ్రీరాముని దయ చేతను, నోరూరక సకల జనులు నౌరా యనగా, ధారాళమైన నీతులు నోరూరగ చెపువులు పుట్ట నుడివెద సుమతీ.
  • ఒక పాటలో పద ప్రయోగము: భళి భళి భళి దేవా.....బాగున్నదయా నీమాయ భహు భాగునాదయా నీ మాయ... ఒకరికి మోదం..... ఒకరికి ఖేదం..... సకలము తెలిసిన నీకు వినోదం

అనువాదాలు

<small>మార్చు</small>

సకలము (విశేషణం)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. సమస్తమైన, అఖిలమైన.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పద్యంలో పద ప్రయోగము: శ్రీరాముని దయ చేతను, నోరూరక సకల జనులు నౌరా యనగా, ధారాళమైన నీతులు నోరూరగ చెపువులు పుట్ట నుడివెద సుమతీ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సకలము&oldid=962036" నుండి వెలికితీశారు