సంవిత్తు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము/సం. వి. ద్. స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
తెలివి/జ్ఞానము/ ప్రతిజ్ఞ/ఆచారము/సమ్మతి
- 1. జ్ఞానము/2. సంకేతము/3. ప్రతిజ్ఞ/4. అంగీకారము/5. ఆచారము/6. యుద్ధము/7. సంభాషణము/8. నామధేయము/9. సంతోషపెట్టుట.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 ...
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు