వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒక వస్తువుకోసం ముందుగా చెల్లించే కొంతధనం, బయానా, "కమ్మసారాయికై నంచకర మొసంగు" [శుకసప్తతి. 2-435]

  బయానా
నానార్థాలు
సంబంధిత పదాలు
రూపాం. సంచకరం, సంచకరువు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • "… … … మొదలన్‌ సంచకరంబు హంసడిభకోన్మూల క్రియాకేళికిన్‌" [ఉత్తర హరివంశం. 4-164]

"కోడెగాండ్రగమికిఁ దన జిగ్గుజిగి సంచకార మొసఁగి" [హంసవింశతి. 1-218] "కామతంత్రంబునకు సంచకర్వు గాఁగ" [శివరాత్రిమాహాత్మ్యం. 3-70]

  • కమ్మసారాయికై నంచకర మొసంగు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సంచకారి&oldid=837427" నుండి వెలికితీశారు