సంకెళ్ళు

సంకెళ్ళు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  1. సంకెల

అర్థ వివరణ

<small>మార్చు</small>

సంకెళ్ళు అంటే ఖైదీని బంధించుటకు ఉపయోగించే ఇనుప కడియాలు.

నానార్థాలు
  1. బేడీలు
  2. శృంఖలాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. గండపెండేరము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఆ దొంగకు సంకెళ్లు వేసి తీసు కెళ్లారు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

Hand cuffs

"https://te.wiktionary.org/w/index.php?title=సంకెళ్ళు&oldid=961927" నుండి వెలికితీశారు