శృంఖలాలు
శృంఖలాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- సంస్కృత సమం,
- వ్యుత్పత్తి
శృంఖలము+లు
- బహువచనం లేక ఏక వచనం
- శృంఖలము.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఏనుగు కాలి సంకెల
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- మొగవాని మొలనూలు
- సంకెల
- సంబంధిత పదాలు
- విశృంఖలవిహారము.
- వ్యతిరేక పదాలు
విశృంఖలము