షట్త్రింశత్‌-ఆయుధములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

36 విధములైన ఆయుధములు

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. చక్రము, 2. ధనుస్సు, 3. వజ్రము, 4. ఖడ్గము, 5. క్షురిక, 6. తోమరము, 7. కుంతము, 8. శూలము, 9. త్రిశూలము, 10. శక్తి, 11. పాశము, 12. అంకుశము, 13. ముద్గరము, 14. మక్షిక, 15. భల్లము, 16. భండమాల, 17. ముసుంఠి, 18. లుంఠి, 19. గద, 20. శంఖము, 21. పరశువు, 22. పట్టినము, 23. రిష్టి, 24. కణయము, 25. సంపన్నము, 26. హలము, 27. ముసలము, 28. పుళిక, 29. కర్తరి, 30. కరపత్రము, 31. తరవారి, 32. కోద్దాలము, 33. దుస్ఫోటము, 34. గోఫణము, 35. డాహము, 36. డబూసము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>