వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ఆరువిధములైన కర్మలు/ షట్కర్మలు= బహువచనము

అర్థ వివరణ

<small>మార్చు</small>

బ్రాహ్మణులు అనుసరించే ఆరు కర్మలు/మోక్షోపాయ కర్మలు 1.యజనము 2, యాజనము, 3. అధ్యయనము. 4. అధ్యావనము, 5. దానము . 6. ప్రతిగ్రహము

  • ఈ క్రింది ఆరింటిని కూడా షట్కర్మలు అంటారు :

శాంతి/వశీకరణం/స్తంభనం/విద్వేషణం (పగ సాధించడం)ఉచ్ఛాటనం (శాసనోల్లంఘనం)మారణం

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • యజన యాజ నాధ్యయ నాధ్యాపన దాన ప్రతిగ్రహము లనెడు షట్కర్మములు గల స్మార్తబ్రాహ్మణుఁడు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=షట్కర్మ&oldid=836327" నుండి వెలికితీశారు