శ్రేష్ఠుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- శ్రేష్ఠుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>శ్రేష్టమైన వాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- అగ్రయాయి, అగ్రసరుడు, అగ్రిముడు, ఒడయడు, కేతువు, గ్రామణి, దిట్ట, దేవర, దొర, ధురంధరుడు, ధురీణుడు, ధుర్యుడు, ధృష్టువు, ధౌరేయుడు, ధ్వజుడు, నృగవుడు, నృపుంగవుడు, పరాత్పరుడు, పవరుడు, ప్రష్టుడు, ప్రాగ్రసరుడు, మాసటి, మాసటీడు, మేటరి, మేటి, మేలుబంతి, యువ, వరీయుడు, వరుడు, విభు(డు)(వు), వృషభుడు, శిష్టుడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>