మేటి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మొనగాడు/అధిపుఁడు/శ్రేష్ఠము/బంట్రోతు/ఉత్తమము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నీటముంచిన మేటివన్నియపసిండి
- అంబురాశి నదంబుల కచలములకు, నాహిమాద్రి పక్షులకుఁ గశ్యపసుతుండు, మేటియై యొప్పుక్రియ సురకోటి కెల్లఁ, బ్రభుఁడ వీవొక్కరుఁడకావె పద్మనాభ
- తేటైనపన్నీట తీర్థంబులాడి, మేటికస్తూరిమేనెల్లబూసి