శ్రీ వేంకటేశ్వర స్వామి

శ్రీ వేంకటేశ్వర స్వామి వారు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు కానుకల వర్షం కురుపిస్తుండటం పరిపాటే.
  • స్వామికి సేవకుడుగా నుండుట, ఉండాలనే సంతోషం వలన, స్వామిని దర్శించినా, స్మరించినా వారికి ఇహలోక ములో కష్టాలుండవు. పరలోకంలో దుఃఖముండదు.
  • ఘనంగా శ్రీవారి గరుడవాహన సేవ: శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి గరుడ వాహనంపై శ్రీవారు విహరించి భక్తకోటికి కటాక్షించారు.
  • తిరుపతి లడ్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది.
  • శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సర్వేశ్వరుడు, చల్లని చూపులతో భక్తులను పాలించు ఆశ్రిత వత్సలుడు. యోగుల సంపద, ఇంద్రాది దేవతల విభూతి, గోపకాంతల మురళీమోహనుడు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>