శూన
కూతురు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కొండనాలుక అని అర్థము
- సం. వి. ఆ. స్త్రీ. 1. కూతురు; 2. కొండనాలుక / 3. వధస్థానము. [ఇవి అయిదు. - కండని (ఱోలు), పేషణి (సన్నెకల్లు), చుల్లి (ప్రొయ్యి), ఉదకుంభి (నీళ్లకడవ), మార్జని (పొరక) ఇట్లు.]
- అ. న. ము. .1. ప్రసవము; 2. పుష్పము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదములు
- అంగిటిముల్లు, అధిజిహ్వ, అధోజిహ్విక, అలిజిహ్వ, ఉపజిహ్విక, గళశుండిక, ఘంటిక, చిరునాలుక, ప్రతిజిహ్వ, లంబిక, శూన,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు