కొండనాలుక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- చిఱునాలుక,గళశుండిక
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదములు
- అంగిటిముల్లు, అధిజిహ్వ, అధోజిహ్విక, అలిజిహ్వ, ఉపజిహ్విక, గళశుండిక, ఘంటిక, చిరునాలుక, ప్రతిజిహ్వ, లంబిక, శూన, సుధావ్రవ, సూన.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కొండ నాలుకకు మందేస్తే అసలు నాలుక ఊడి పోయిందట: ఇది సామెత.