శుష్కస్తనీన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>శరీరపుష్టిగల ఒక సుందరి ధరించిన అందమైన రవికను శుష్కస్తనియైన స్త్రీ ధరించిన అది తనకు సౌందర్యవర్ధకం కాకపోగా వికారహేతువు కాగా ఆమె తనకు శరీరపుష్టి లేనందుకు నిందించుకోకపోగా ఆ రవికను నిందించినట్లు. అని భావము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు