వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. చక్కని అందమైన స్త్రీ
  2. స్త్రీ
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

సుందరుడు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: సుందరి నీవంటి దివ్య స్వారూపము ఎందెందు వెదికిన లేదుకదా,..... నీఅందచందాలిన నావె కదా....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సుందరి&oldid=849037" నుండి వెలికితీశారు