వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. శతకము అంటే స్థితిస్తూ లేక నీతి చెప్తూ రచించిన నూరు పద్యములు. తెగునాట సుమతీ శతకము, దాశరధీ శతకము వంటి పద్యాలు ఒకప్పుడు పాఠాంశాలుగా ఉండేవి.

నూరు

నానార్థాలు
సంబంధిత పదాలు

కృష్ణ శతకము, మూకపంచ శతకము, దాశరధీ శతకము, ఆర్య శతకము, కటాక్ష శతకము, దరహాస శతకము, సుమతీ శతకము, స్థుతి శతకము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నూరు పద్యములుగల గ్రంథము.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=శతకము&oldid=960555" నుండి వెలికితీశారు