వృషణం
(వృషణాలు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- మానవులలో పురుష జననేంద్రియాలు. సంస్కృతంలో- వృషణాలు లేదా ముష్కాలు. పిండాన్ని మగ శిశువుగా రూపొందించే మొత్తం బాధ్యతను వృషణాలు చేపడతాయి. వృషణాలు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ను ఉత్పత్తిచేస్తాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- స్త్రీలలో అండకోశాలవలె పురుషులలో వీర్య కణాలు వృషణాలలో తయరవుతాయి.
- కొంతమందిలో వృషణాలు చిన్నవిగా ఉంటాయి.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>