వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/వై. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆశ్చర్యము. [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912]

నానార్థాలు

సొజ్జెము

సంబంధిత పదాలు

విస్మయము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఆశ్చర్యము. "క. అసమానదీప్తితో న, వ్వసుధాధరమపుడు జాళువాకుందనపుం, బసిఁడి పెనురాశి యగుచున్‌, విసుమానమొనర్చె సిద్ధవిభునకు మిగులన్‌." (చూ. పైపద్యము.) పర. ౧. ఆ.

"సీ. వివరించి చూడంగ విసుమానములు గాక గోత్రారి వెఱచునే కుధరములకు." సం. "కియంతో వ్యాకులాశ్శైలా అహోదావాగ్నినాపియే." కాశీ. ౨,

విణ. ఆశ్చర్యకరమైనది. "క. విసమానమతని తేజో, రసపూరమునెగసె బ్రహ్మరంధ్రము మోవన్‌." కాశీ. ౪, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>