విచలనము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఋజుమార్గము తప్పి చరించుట (నడచుట.) కాంతికిరణము గాలిలో నుండి ఏదేని స్ఫటికమును ప్రవేశించినపుడు దాని మార్గము వంపు అగును. దానికి 'విచలనము' అని పేరు
- [గణితశాస్త్రము] ఒక సిద్ధరాశినుండి దూరముగా పోవుట (Deviation).
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు