విక్షనరీ:నేటి పదం/2013 జనవరి 20
యమునానది నామవాచకం
యమునానది గంగా నది యొక్క అతి పెద్ద ఉపనది. ఈ నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద పుట్టి అలహాబాదులోని గయ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
ఈ నది సప్త గంగలలో ఒకటి. ఆ సప్తగంగలు. 1. గంగా నది. 2. యమునా నది. 3. గోదావరి నది . 4. కృష్ణానది. 5. నర్మదానది. 6. సింధునది. 7. కావేరినది.