విక్షనరీ:నేటి పదం/2013 జనవరి 2

భూమి

భూమి     నామవాచకం


భూమి ఆంటే మనం నివసించే గ్రహము.భూమి సౌరకుటుబంలో మూడవది.ఉన్న ఒకే ఉపగ్రహము చంద్రుడు.