ఉపగ్రహము

భూమి యొక్క ఏకైక ఉపగ్రహమైన చంద్రుడు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ:
వ్యుత్పత్తి

సంస్కృత సమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • గోళాకారంగా, బారీ ప్రమాణంలో విశ్వంలో నిర్థిష్ట కక్ష్యలో సంచరించునవి గ్రహాలు(ఉదా భూమి,అంగారకుడు ఇత్యాది).ఈగ్రహాలచుట్టు నిర్ధిష్ట కక్ష్యలో పరిభ్రమించు వాటిని ఉపగ్రహము అందురు. ఉదా:చంద్రుడు ,భూమి యొక్క ఉపగ్రహము.
  • ప్రయోజనము
  • పొత్తు, సమృద్ధి, చెఱ, గ్రహణము, స్వీకారము, తోడ్పాటు.......[శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) ]
  1. ఫలితము అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • అనుకూలించుట
  • ఉపయోగము
  • చెఱపడ్దది.
  • చెఱ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉపగ్రహము&oldid=951938" నుండి వెలికితీశారు