విక్షనరీ:నేటి పదం/2013 ఏప్రిల్ 17

పాలపుంత

పాలపుంత     నేటి పదం/2013 ఏప్రిల్ 17

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : నక్షత్రవీధి



నానార్థములు

  • ఆకాశ గంగ
  • సమూహం
  • గుంపు
  • నక్షత్ర పుంజం

యితర భాషల్లో అర్థాలు

  • ఆంగ్లం : Galaxy
  • హిందీ  : तारामण्डल
  • కన్నడం : ತಾರಾಗಣ, ನಕ್ಷತ್ರಕೂಟ, ನಕ್ಷತ್ರಸಮೂಹ, ಆಕಾಶಗಂಗೆ, ನಕ್ಷತ್ರಪುಂಜ, ಅರಿಲ್ವಳಿ, ಅರಿಲುಕೂಟ