దూరవాణి నేటి పదం/2013 ఏప్రిల్ 16
♦ భాషా భాగం: నామవాచకము.
♦ అర్థము : దూర శ్రవణ యంత్రం
నానార్థములు
- దూర సంవాదక యంత్రం
- టెలీఫోన్
- దూరవాణి
యితర భాషల్లో అర్థాలు
- ఆంగ్లం : Telephone
- హిందీ : दूरभाष (దూర్భాష్)
- కన్నడం : ದೂರವಾಣಿ, ಟೆಲಿಫೋನು, ಗೆಂಟುಲಿ, ಚರವಾಣಿ. ಗೆಂಟುಮಾತು
|