విక్షనరీ:ఇసుకపెట్టె/Srinivasa
ఆంగ్లములో నుండి తెలుగులోకి అనువదించవలసినప్పుడు తరచూ ఉపయోగపడే పదాలు
<small>మార్చు</small>- search: అన్వేషిణి, శోదిని
- index/mainpage: ముఖ్య పుట, మొదటి పేజీ
- profile: సరళి
- welcome: సుస్వాగతం
- products: ఉత్పత్తులు
- contact: సంప్రతించండి
- word: పదము
- results: ఫలితాలు
- details: వివరములు
- tip: సలహా, చిట్కా
- sponsor: సమర్పణ
- category: విభాగం
- description: వివరణ
- try: ప్రయత్నం
- content: వివరం
- previous: పూర్వము, వెనుకకు
- next: తదుపరి, ముందుకు, తరువాత
- request: విన్నపము
- add: జతపరచు
- submit: సమర్పణ
- warning: హెచ్చరిక
- similar: పోలిక
- go: పద, వెళ్ళు
- preferences: నా ఇష్టాలు