వింజామర

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

వింజామరము/తెల్లని/ తెల్లని చామరము.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

వింజామర, వింజామరము=శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
ప్రభువు సింహాసనం విూద కూర్చున్నప్పుడు మక్షికాదులు రాకుండానూ, గాలి తగిలేవిధంగానూ విసనకర్ర వలె ఉపయోగపడే తెల్లని చామరం. దేవాలయ గర్భగుడులలోనూ ఇది ఉంటుంది. ఉపచారాలలో ఒకటిగా విగ్రహరూపంలోని దేవుడికి/ దేవతకు వింజామరతో సేవ చేస్తారు. = పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
నానార్థాలు
  1. చామరము /చమరపుచ్ఛము, చమరము, చామరము, జల్లి, జల్లెడ, తెల్లసవరము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • భార్య వింజామరిడ నొప్పు పాండ్యు గనియె
  • రమణశ్రీదేవి వింజామరంబు వీవ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వింజామర&oldid=843533" నుండి వెలికితీశారు