వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇది వెడల్పాటి పాత్ర ఆకారంలో వుండి అడుగున అనేక రంద్రలు కలిగిన పాత్ర. దీనిలో మట్టి బెడ్డలు, రాళ్ళు వంటి ఇతర పదార్థాలు దాన్యము వంటి వ్యర్థ్ పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగిస్తారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
జల్లెడ పట్టు/ జల్లించు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక దొంగ కొరకు పోలీసులు నగరమంతా జల్లెడ పట్టారు. అనగా వెతికారు అని అర్థము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=జల్లెడ&oldid=954676" నుండి వెలికితీశారు